Abn logo
Jul 12 2021 @ 00:13AM

పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం

పాతురి మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం 2021 కోసం 2020లో ప్రచురితమైన వచన కవితా సంపుటులను సెప్టెంబర్‌ 15 లోగా చిరునామా: డా. పాతూరి అన్నపూర్ణ, 1156/28-1, ప్రశాంతినగర్‌, నవ లాకుల గార్డెన్స్‌, నెల్లూరు-524002, ఫోన్‌: 94902 30939కు పంపగోరుతున్నాం. 

పాతూరి అన్నపూర్ణ