Patrolling vehicle ఢీకొట్టిన ఇసుక లారీ..ఏఎస్సైకి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-11-07T16:36:36+05:30 IST

గణపురం మండలంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. గాంధీనగర్ వద్ద ఇసుక లారీ పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న

Patrolling vehicle ఢీకొట్టిన ఇసుక లారీ..ఏఎస్సైకి తీవ్రగాయాలు

జయశంకర్ భూపాలపల్లి: గణపురం మండలంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. గాంధీనగర్ వద్ద ఇసుక లారీ పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ఏఎస్సైతో పాటు పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీని సీజ్ చేసి డ్రైవర్‎ని అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు. 

Updated Date - 2021-11-07T16:36:36+05:30 IST