అంతర్జాతీయ క్రికెట్‌కు ప్యాటిన్సన్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-10-21T09:21:17+05:30 IST

ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలికాడు. ఇటీవల మోకాలి గాయానికి గురైన 31ఏళ్ల ప్యాటిన్సన్‌..

అంతర్జాతీయ క్రికెట్‌కు ప్యాటిన్సన్‌ గుడ్‌బై

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలికాడు. ఇటీవల మోకాలి గాయానికి గురైన 31ఏళ్ల ప్యాటిన్సన్‌.. యాషెస్‌ సిరీస్‌ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆటకు గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది.  21 టెస్ట్‌ల్లో 81 వికెట్లు, 15 వన్డేల్లో 16 వికెట్లు సాధించిన ఈ విక్టోరియా పేసర్‌ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆడతాననని చెప్పాడు.

Updated Date - 2021-10-21T09:21:17+05:30 IST