‘జనా’సాగరంలోకి నెమలి..!

ABN , First Publish Date - 2021-06-15T06:02:33+05:30 IST

‘జనా’సాగరంలోకి నెమలి..!

‘జనా’సాగరంలోకి నెమలి..!

నందిగామ రూరల్‌, జూన్‌ 14 : నందిగామ శివారు అనాసాగరం సమీపంలో సోమవారం నెమలి కనిపించింది. పంట పొలాలు, ఇళ్లపై నుంచి తిరుగుతుండటంతో గ్రామస్తులు ఆనందంతో తిలకించారు. ఆహారం, నీరు పెట్టారు. వేటగాళ్ల బారిన పడకముందే అధికారులు స్పందించి నెమలిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని వారు కోరారు.

Updated Date - 2021-06-15T06:02:33+05:30 IST