Abn logo

వేరుశనగల చాట్‌

కావలసిన పదార్థాలు: వేరుశనగలు- కప్పు, ఆలుగడ్డ - ఒకటి, టమోటా, ఉల్లి ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, కొత్తిమీర తురుము- పావు కప్పు, నిమ్మ రసం- స్పూను, ఆవాల పొడి- పావు స్పూను, మిరియాల పొడి, ఛాట్‌ మసాలా - స్పూను, నీళ్లు, ఉప్పు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా వేరుశనగలు, ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఉడికిన ఆలుగడ్డ, పచ్చి మిర్చిని కట్‌ చేసుకోవాలి. ఓ గిన్నె తీసుకుని అందులో వేరుశనగలు, కూరగాయల ముక్కలు, ఉప్పు, మసాలా పొడులు, నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. పైన కొత్తిమీర తురుమును అలంకరించాలి.

కొత్తిమీర వడలుదోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌మసాలా తమలపాకుల వడలుఆలూ మసాలా పూరిబేక్డ్‌ అరటికాయ సమోసఈస్ట్‌ వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌ఆల్మండ్‌ కోఫ్తారాజ్మా పకోడివెజ్‌ బర్గర్‌
Advertisement