ఎస్సారెస్పీ కెనాల్లో క్షుద్రపూజల కలకలం

ABN , First Publish Date - 2021-05-17T17:27:33+05:30 IST

జిల్లాలోని ల్తానాబాద్‌ ఎస్సారెస్పీ కెనాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది.

ఎస్సారెస్పీ కెనాల్లో క్షుద్రపూజల కలకలం

పెద్దపల్లి: జిల్లాలోని ల్తానాబాద్‌ ఎస్సారెస్పీ కెనాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణంతో ఉన్న కోడిని వదిలిపెట్టి వెళ్లారు. ఆ పక్కనే చిన్న పిల్లవాడికి సంబంధించిన దుస్తులు పడిఉన్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-05-17T17:27:33+05:30 IST