భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2020-08-14T14:56:50+05:30 IST

జిల్లాలోని రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.

భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర నష్టం

పెద్దపల్లి: జిల్లాలోని రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వర్షపు నీరు వచ్చి చేరడంతో రామగుండం రీజీయన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో  బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు దాదాపు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 

Updated Date - 2020-08-14T14:56:50+05:30 IST