పెద్దాపురం డీఎల్‌డీవోగా రమణారెడ్డి

ABN , First Publish Date - 2021-01-20T06:25:10+05:30 IST

పెద్దాపురం, జనవరి 19: పెద్దాపురం డివిజన్‌ డీఎల్‌డీవోగా ప్ర స్తుత ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి నియమితులయ్యారు. ఇ ప్పటివరకూ డీఎల్‌డీవోగా పనిచేసిన ప్రసాద్‌ బదిలీ అయ్యారని, తనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా

పెద్దాపురం డీఎల్‌డీవోగా రమణారెడ్డి

పెద్దాపురం, జనవరి 19: పెద్దాపురం డివిజన్‌ డీఎల్‌డీవోగా ప్ర స్తుత ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి నియమితులయ్యారు. ఇ ప్పటివరకూ డీఎల్‌డీవోగా పనిచేసిన ప్రసాద్‌ బదిలీ అయ్యారని, తనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-01-20T06:25:10+05:30 IST