పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై జరిమానా

ABN , First Publish Date - 2021-10-21T07:52:03+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌, వెస్టర్న్‌ యూనియన్‌ ఫైనాన్షియల్‌పై జరిమానా విధించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై జరిమానా

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌, వెస్టర్న్‌ యూనియన్‌ ఫైనాన్షియల్‌పై జరిమానా విధించింది. ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలు సరిగ్గా పాటించడకపోవడం పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌  సిస్టమ్స్‌ చట్టం 2007కి విరుద్ధమని పేర్కొంటూ వీటిపై వరు సగా రూ.కోటి, రూ.27.78 లక్షల జరిమానా విధించింది. 

Updated Date - 2021-10-21T07:52:03+05:30 IST