పెండింగ్ క్లెయిమ్‌లు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-04-16T05:07:33+05:30 IST
భవననిర్మాణ కార్మికులకుపెండింగ్ క్లెయిమ్‌ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
పొందూరు:భవననిర్మాణ కార్మికులకుపెండింగ్ క్లెయిమ్‌ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. గురువారంనర్సాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాల ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాణ కార్మికుల సంఘ మండలాధ్య క్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు.