పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.53 కోట్లు

ABN , First Publish Date - 2020-07-01T06:08:48+05:30 IST

గత ఆర్థిక సంవత్సరానికి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ రూ.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది లాభం రూ.66.44 కోట్లతో పోలిస్తే 20 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది...

పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.53 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : గత ఆర్థిక సంవత్సరానికి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ రూ.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది లాభం రూ.66.44 కోట్లతో పోలిస్తే 20 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం కూడా రూ.2,133 కోట్ల నుంచి రూ.2,106 కోట్లకు చేరింది. 


Updated Date - 2020-07-01T06:08:48+05:30 IST