ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-24T04:06:01+05:30 IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథ మిక ఆరోగ్య కేంద్ర అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో కరోనా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్ల డించారు. ఆదివారం 50 మందికి రాపిడ్‌ టెస్టులు నిర్వహించగా రెం డు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని, తరచూ శానిటైజర్‌ ఉపయోగించాలని తెలిపా రు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ శివకృష్ణ గౌడ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లక్ష్మణచాంద, జనవరి 23: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథ మిక ఆరోగ్య కేంద్ర అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో కరోనా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్ల డించారు. ఆదివారం 50 మందికి రాపిడ్‌ టెస్టులు నిర్వహించగా రెం డు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని, తరచూ శానిటైజర్‌ ఉపయోగించాలని తెలిపా రు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ శివకృష్ణ గౌడ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T04:06:01+05:30 IST