మీ ఫోన్‌ మీరే తయారుచేసుకునే రోజు వచ్చేస్తుందా?

ABN , First Publish Date - 2020-10-22T03:35:45+05:30 IST

మన ఫోన్‌ని మనమే తయారుచేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? అదే మాడ్యులర్‌ ఫోన్‌. కానీ ఆ అద్భుతమైన ప్రోజెక్ట్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే పదేళ్లు కావస్తున్నా...

మీ ఫోన్‌ మీరే తయారుచేసుకునే రోజు వచ్చేస్తుందా?

మన ఫోన్‌ని మనమే తయారుచేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? అదే మాడ్యులర్‌ ఫోన్‌. కానీ  ఆ అద్భుతమైన ప్రోజెక్ట్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే పదేళ్లు కావస్తున్నా ఆ రకం వింత ఫోన్ల మీద జనం ఆసక్తి ఇంకా తగ్గలేదు. ప్రోజెక్ట్‌ అవకాశాలు మిస్సయిపోలేదని జనమూ అంటున్నారు. మరి మన ఫోన్‌ని మనం తయారుచేసుకునే ఆ రోజు త్వరలో వచ్చేస్తుందా?



వీడియో చూడండి :





Updated Date - 2020-10-22T03:35:45+05:30 IST