అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2021-03-05T06:08:32+05:30 IST

మహాశివరత్రి జాతర సందర్భంగ వైద్య, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్యాధికరి డాక్టర్‌ సుమన్‌ వెహన్‌రవు అన్నారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

వేములవాడ, వర్చి 4  మహాశివరత్రి జాతర సందర్భంగ వైద్య, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్యాధికరి డాక్టర్‌ సుమన్‌ వెహన్‌రవు అన్నారు. వేములవాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం  వైద్యాధికరులు, సిబ్బందితో సవవేశం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన వట్లాడుత  జాతర సందర్భంగ 25 ఆరోగ్య శిబిరలను ఏర్పటు చేస్తున్నట్లు,  ఐదు ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు.   సిబ్బంది డ్రెస్‌ కోడ్‌ పాటించి విధులకు హాజరు కవాలని, గుర్తింపు కర్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు. వైద్యాధికరులు మహేశ్‌రవు, అనిల్‌కువర్‌, కపిలసాయి, వెహనకృష్ణ, బాబు, సంతోష్‌, వెంకటేశ్‌, రమకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T06:08:32+05:30 IST