Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కడప : కడపలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో 8 మంది దగ్గర రూ.6.20 లక్షల నగదు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, సెల్ ఫోన్, ప్రింటర్ స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కడప డీఎస్పీ సునీల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Advertisement
Advertisement