Abn logo
Jul 8 2020 @ 10:32AM

ఈ నెల 25న పెళ్లి.. నేడు పురుగుల మందు తాగి ఆత్మహత్య..

విజయవాడ: కృష్ణా జిల్లా ఏ-కొండూరు మండలం రేపూడి తండాలోని మామిడి తోటలో మలావతు లాలు (25) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న లాలూకి పెద్దలు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Advertisement
Advertisement
Advertisement