Abn logo
Oct 23 2021 @ 23:24PM

పిడుగుపాటుకు వ్యకి ్త మృతి

మృతి చెందిన నారాయణరెడ్డి (ఫైల్‌ఫోటో)

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 23: మైలవరం మండలంలోని నవాబుపేట గ్రామంలో శనివారం సాయంత్రం పాపిరెడి ్డ లక్ష్మీనారాయణరెడి ్డ (63) అనే వ్యకి ్త మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు... లక్ష్మీనారాయణరెడ్డి పొలం గట్లమీద ముళ్లపొదలను తొలగించి కట్టెలను ట్రాక్ట రుకు లోడు చేస్తుండగా ఒక్కసారి గా ఉరుములు, మెరుపులు రావ డంతో పిడుగుపాటు గురై మృతి చెందిన ట్లు తెలిపారు. ఈవిషయంపై తలమంచిపట్నం ఎస్‌ఐ మంజునాథను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా నవాబుపేటలో మృతుని సమాచారం తమకు అందలేదని తెలిపారు.