Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిట్టి పెసరట్టు

రావులపాలెం రుచులు పోషక నిధులు!

చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.  క్రమంగా ఇది గ్రామాలకు కూడా పాకుతోంది. కోనసీమలోని రావులపాలెం అనే గ్రామంలో అలాంటి పోషకాహారం అందించే హోటల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి విటమిన్‌ ఇడ్లీ, పొట్టిక్కలు, దిబ్బరొట్టి రుచులను ఆస్వాదించడానికి ప్రజలు ప్రత్యేకంగా రావులపాలెం వెళుతుంటారు. ఆ రెసిపీల తయారీ విశేషాలు ఇవి...


కావలసినవి: పెసలు, అల్లం, జీలకర్ర, కారం, ఉప్పు, నూనె


తయారీ విధానం: పెసలు ముందురోజు రాత్రి నానెబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి అరచేతి వెడల్పులో అట్టులా పోయాలి. ఉప్పు, అల్లం, జీలకర్ర, కారం పొడి వేసి, కొద్దిగా నూనె వేసుకుంటూ బాగా వేగించుకోవాలి. చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని