పెట్స్‌ దుర్వాసన ఇలా దూరం

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

పెంపుడు జంతువులను ఎంత శుభ్రంగా ఉంచినా, ఎంతో కొంత దుర్వాసన ఇంట్లో అలుముకుంటూనే ఉంటుంది.....

పెట్స్‌ దుర్వాసన ఇలా దూరం

పెంపుడు జంతువులను ఎంత శుభ్రంగా ఉంచినా, ఎంతో కొంత దుర్వాసన ఇంట్లో అలుముకుంటూనే ఉంటుంది. ఆ దుర్వాసనను వదిలించడం కోసం రెండు కప్పుల నీళ్లలో రెండు టేబుల్‌స్పూన్ల బేకింగ్‌ సోడా, 8 - 12 చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌లను కలిపి స్ర్పే బాటిల్‌లో నింపి పెట్టుకోండి. దుర్వాసన వెలువడడం మొదలైనప్పుడు పెంపుడు జంతువు మీద, అది పడుకునే చోట స్ర్పే చేస్తే, దుర్వాసన మటుమాయం అవుతుంది. 

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST