హెచ్‌సీయూలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-24T03:31:24+05:30 IST

నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు

హెచ్‌సీయూలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-08-24T03:31:24+05:30 IST