టోక్యోలో ఆడుతున్నా..: జొకో

ABN , First Publish Date - 2021-07-17T08:11:32+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఒలింపిక్స్‌లో ఆడతానో లేదో తెలియదని ఇటీవల ప్రకటించిన ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌..

టోక్యోలో ఆడుతున్నా..: జొకో

బెల్‌గ్రేడ్‌: ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఒలింపిక్స్‌లో ఆడతానో లేదో తెలియదని ఇటీవల ప్రకటించిన ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. మనసు మార్చుకున్నాడు. విశ్వక్రీడల్లో పాల్గొంటున్నట్టు ప్రకటించాడు. తాను టోక్యోకు ఫ్లయిట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నానని 34 ఏళ్ల జొకోవిచ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

Updated Date - 2021-07-17T08:11:32+05:30 IST