ప్రధాని సలహాదారు అమర్జీత్ సింగ్ రాజీనామా?

ABN , First Publish Date - 2021-08-02T21:40:40+05:30 IST

ప్రధాని మోదీ సలహాదారు అమర్జీత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 1983 బ్యాచ్ అధికారి అయిన అమర్జీత్ సింగ్

ప్రధాని సలహాదారు అమర్జీత్ సింగ్ రాజీనామా?

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ సలహాదారు అమర్జీత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 1983 బ్యాచ్ అధికారి అయిన అమర్జీత్ సింగ్.. ప్రధాని సలహాదారుగా ఫిబ్రవరి మాసంలో బాధ్యతలు చేపట్టారు. అయితే ఈయన ఎందుకు రాజీనామా చేశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అధికారిక వర్గాలు మాత్రం ఈ వార్తను ఇంకా ధ్రువీకరించడం లేదు. 

Updated Date - 2021-08-02T21:40:40+05:30 IST