Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రధాని మోదీ విమానంలోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారిలా...

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు విమానంలో వెళుతున్న సమయంలోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను మోదీ ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో మోదీ ఏవో ఫైల్స్ చూస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన మోదీ ‘సుదీర్ఘ విమాన ప్రయాణం ముఖ్యమైన కాగితాలను, ఫైళ్లను చూసేందుకు అవకాశం కల్పించింది’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్-1 బోయింగ్ 777-337 ఈఆర్ విమానంలో అమెరికాకు వెళ్లారు. ప్రధాని శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలుసుకోనున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement