సేవల రంగం పీఎంఐ తిరోగమనం

ABN , First Publish Date - 2020-04-07T05:47:21+05:30 IST

భారత సేవల రంగానికి కరోనా కాటు పడింది. సేవల రంగం పీఎంఐ మార్చి నెలలో 49.3 పాయింట్లకు పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఇది 85 నెలల గరిష్ఠ స్థాయి 57.5 పాయింట్లకు దూసుకుపోయినప్పటికీ వినియోగదారుల విచక్షణాపూర్వక కొనుగో ళ్లు...

సేవల రంగం పీఎంఐ తిరోగమనం

భారత సేవల రంగానికి కరోనా కాటు పడింది. సేవల రంగం పీఎంఐ మార్చి నెలలో 49.3 పాయింట్లకు పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఇది 85 నెలల గరిష్ఠ స్థాయి 57.5 పాయింట్లకు దూసుకుపోయినప్పటికీ వినియోగదారుల విచక్షణాపూర్వక కొనుగో ళ్లు తగ్గడంతో మార్చిలో 8 పాయింట్లకు పైబడిన క్షీణతను నమోదు చేసింది. వేగానికి, మందగమనానికి విభజనరేఖ 50 పాయింట్ల కన్నా ప్రస్తుతం దిగువకు వచ్చింది. 

Updated Date - 2020-04-07T05:47:21+05:30 IST