3 నెలల కనిష్ఠానికి పీఎంఐ

ABN , First Publish Date - 2020-12-02T06:29:57+05:30 IST

కొనుగోళ్లు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు మందగించడంతో భారత తయారీ రంగం.. పీఎంఐ నవంబరులో మూడు నెలల కనిష్ఠ వృద్ధిని నమోదు చేసింది...

3 నెలల కనిష్ఠానికి పీఎంఐ

న్యూఢిల్లీ: కొనుగోళ్లు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు మందగించడంతో భారత తయారీ రంగం.. పీఎంఐ నవంబరులో మూడు నెలల కనిష్ఠ వృద్ధిని నమోదు చేసింది. అక్టోబరులో 58.9 పాయింట్లున్న ఈ సూచీ నవంబరులో 56.3 పాయింట్లకే పరిమితమైంది.

Updated Date - 2020-12-02T06:29:57+05:30 IST