Abn logo
Sep 25 2021 @ 15:55PM

పేరు పక్కన రెడ్డి తప్పని సరిగా ఉండాలి: పోచారం శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్: పేరు పక్కన రెడ్డి తప్పని సరి ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రెడ్డి అని చెప్పుకునేందుకు ఎందుకు బయపడాలన్నారు. రెడ్డిలు అడుక్కునే స్థితిలో ఉండకూడదన్నారు. కొంత మంది మైక్ దొరికితే చాలు మూరెడు.. జానెడు అని మాట్లాడుతున్నారని చెప్పారు. ఇందుకోసమేనా ప్రజలు ఓటు వేసి గెలిపించింది..దగ్గరకి వస్తే శత్రువునైనా ఆదుకునే మనస్తత్వం రెడ్డిలదన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...