కవితల పోటీ

ABN , First Publish Date - 2021-06-28T06:03:08+05:30 IST

మల్లెతీగ శ్రీమక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న కవితల పోటీకి కవితలను ఆహ్వానిస్తున్నాం...

కవితల పోటీ

మల్లెతీగ శ్రీమక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న కవితల పోటీకి కవితలను ఆహ్వానిస్తున్నాం. అత్యుత్తమ కవితకు రూ.5వేలు, ఏడు ఉత్తమ కవితలకు రూ.వెయ్యి బహుమతలు ఉంటాయి. పోటీకోసం రాసిన కవితలను జూలై 15లోగా చిరునామా: మల్లెతీగ, 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ - 520 013కు పంపాలి. వివరాలకు: 92464 151510

కలిమిశ్రీ

Updated Date - 2021-06-28T06:03:08+05:30 IST