సృజన సాహితి ఆధ్వర్యంలో కవితల పోటీ

ABN , First Publish Date - 2020-04-27T09:54:34+05:30 IST

శ్రీబాపురం నరహరిరావు అవార్డ్‌ కోసం కవితలను సామాజిక అంశంపై 20లైన్స్‌ మించకుండా sivegari@gmail.comకు మే 25లోగా పంపాలి...

సృజన సాహితి ఆధ్వర్యంలో కవితల పోటీ

శ్రీబాపురం నరహరిరావు అవార్డ్‌ కోసం కవితలను సామాజిక అంశంపై 20లైన్స్‌ మించకుండా  sivegari@gmail.comకు మే 25లోగా పంపాలి. విజేతలకు ప్రథమ బహుమతి వెయ్యి రూపాయలు. వివరాలకు: 63003 18230. 

శివేగారి

Updated Date - 2020-04-27T09:54:34+05:30 IST