పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు..10 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-08T13:35:27+05:30 IST

కంచికచెర్లలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. కంచికచెర్లోని దోనబండ వద్ద పేకాటాడుతున్నార పక్కాసమాచారంతో పోలీసులు

పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు..10 మంది అరెస్ట్

కృష్ణా: కంచికచెర్లలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. కంచికచెర్లోని దోనబండ వద్ద పేకాటాడుతున్నార పక్కాసమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాటాడుతున్న 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు. నిందితుల నుంచి రూ.46,400 నగదు, 4 బైక్‎లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-08T13:35:27+05:30 IST