పోలవరం డీపీఆర్-2పై సమావేశం

ABN , First Publish Date - 2021-06-14T18:39:18+05:30 IST

పోలవరం డీపీఆర్-2పై సోమవారం సమావేశం జరిగింది.

పోలవరం డీపీఆర్-2పై సమావేశం

ప.గో. జిల్లా: పోలవరం డీపీఆర్-2పై సోమవారం సమావేశం జరిగింది. నెలల తరబడి కేంద్రం వద్ద ఆమోదం పెండింగ్‌లో ఉంది. కేంద్ర జలవనరులశాఖ అనుమతిస్తే డీపీఆర్ మంత్రిమండలికి వెళ్లనుంది. రివైజ్డ్ కమిటీ కోత పెట్టిన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంటుంది. కాగా ఇప్పటికే  రాష్ట్ర సీఎస్, జలవనరుల అధికారులు ఢీల్లీకి చేరుకున్నారు. కాగా డీపీఆర్-2పై రాష్ట్రం నుంచి అందించాల్సినదేమీ లేదని ప్రభుత్వం పేర్కొంది. రూ. 55,656 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ  అనుమతిచ్చిందని, దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ. 47,725 కోట్లకే ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2021-06-14T18:39:18+05:30 IST