గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలే అరెస్ట్

ABN , First Publish Date - 2021-04-10T20:38:39+05:30 IST

గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలే అరెస్ట్

గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలే అరెస్ట్

హైదరాబాద్‌: గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి చెందిన బాబుఖాలేని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. బాబు ఖాలే దగ్గర భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా బాబుఖాలే కోసం ఐదు రాష్ట్రాల పోలీసుల గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ శివారులో బాబు ఖాలేతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-04-10T20:38:39+05:30 IST