భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-03-02T22:58:15+05:30 IST

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

రాజమండ్రి: నగరంలోని కొత్తపేటలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిని నుంచి గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 2.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-03-02T22:58:15+05:30 IST