జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-12T23:34:55+05:30 IST

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ పట్టుబడ్డాడు. నిందితుడు నుంచి కిలో 600 గ్రాముల బంగారం, కిలో 310 గ్రాముల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రం లోని ఔరంగబాద్‌కు చెందిన పందారి బాలు పవర్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2021-06-12T23:34:55+05:30 IST