భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

ABN , First Publish Date - 2020-12-04T21:45:27+05:30 IST

భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

షిల్లాంగ్: తూర్పు జయంతియా జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. లాడ్రింబై పోలీసు అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని కొంగాంగ్ వద్ద వాహనంలో తరలిస్తున్న 250 కేజీల పరిమాణంలో పేలుడు పదార్థాలు 2 వేల జిలిటిన్‌ స్టిక్స్‌, వెయ్యి లైవ్‌ డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌ రోల్స్‌ను స్వాధీనం  చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Updated Date - 2020-12-04T21:45:27+05:30 IST