పోలీసుల నాకాబందీ

ABN , First Publish Date - 2021-10-18T06:08:46+05:30 IST

పట్టణంలోని బెస్త వీధి, ఎస్సీ కాలనీ, జెండా వీధిలో ఆదివారం సీఐ శ్యామరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు.

పోలీసుల నాకాబందీ
కాలనీ వాసులతో మాట్లాడుతున్న సీఐ శ్యామరావు

గుత్తి, అక్టోబరు 17: పట్టణంలోని బెస్త వీధి, ఎస్సీ కాలనీ, జెండా వీధిలో ఆదివారం సీఐ శ్యామరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. పలువురి ఇళ్లల్లో సోదాలు చేశా రు. అనంతరం గ్రామసభ నిర్వహించి సీఐ మాట్లాడారు. మట్కా, గుట్కా, నాటుసారాకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మురారి బాబు, ఏఎ్‌సఐ ఆజా ద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T06:08:46+05:30 IST