ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో పోలీసులు తనిఖీ

ABN , First Publish Date - 2020-09-27T10:23:30+05:30 IST

రోనా నేపథ్యంలో శనివారం వెస్ట్‌ ఇన్‌ఛార్జి డీఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీ వీవీ రమణఖుమార్‌, అరండల్‌పేట సీఐ బత్తుల శ్రీనివాసరావు తదితరులు

ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో పోలీసులు తనిఖీ

గుంటూరు, సెప్టెంబరు 26: కరోనా నేపథ్యంలో శనివారం వెస్ట్‌ ఇన్‌ఛార్జి డీఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీ వీవీ రమణఖుమార్‌, అరండల్‌పేట సీఐ బత్తుల శ్రీనివాసరావు తదితరులు గుంటూరులోని ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో తనిఖీలు నిర్వహించారు. క్లబ్‌లోని బార్‌కు లైసెన్స్‌ ఉండటంతో పోలీసు అధికారులు క్లబ్‌లోని అన్ని రూమ్‌లలో తనిఖీలు నిర్వహించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో క్లబ్‌లోని వేరే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. బిలియర్డ్స్‌, జిమ్‌, వంటి వాటిని కూడా మూసివేయాలని నిర్వాహకులకు సూచించారు. 

Updated Date - 2020-09-27T10:23:30+05:30 IST