Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో పోలీసుల మానవత్వం

విజయవాడ: విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఫిట్స్ వచ్చి మహిళ స్పృహ కోల్పోయింది. ఎమర్జెన్సీకి తరలించి సకాలంలో పోలీసులు స్పందించారు. గవర్నర్ కరోనా వ్యాక్సిన్ బందోబస్తు కార్యక్రమానికి పోలీసులు వచ్చారు.


Advertisement
Advertisement