నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-12-13T02:46:41+05:30 IST

నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి

నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి

హైదరాబాద్‌: నాచారం సావర్కర్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దాడులు చేశారు. మహిళ, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-13T02:46:41+05:30 IST