Abn logo
Jan 16 2021 @ 16:16PM

అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కౌలూరు పోలేరమ్మ గుడి దగ్గర అశ్లీల నృత్యాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు., రూ.1,4000 నగదు, సౌండ్ సిస్టమ్‌  స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement