కూకట్‌పల్లిలో వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-04-16T23:38:47+05:30 IST

నగరంలోని కూకట్‌పల్లిలో గల భాగ్యనగర్‌కాలనీలో వ్యభిచారం గృహంపై

కూకట్‌పల్లిలో వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో గల భాగ్యనగర్‌కాలనీలో వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి చేశారు. నిర్వాహకులు ముక్కర రాజు, పానగం శ్రీకాంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఒక యువతిని రక్షించి రెస్క్యూ హోమ్‌నకు పోలీసులు తరలించారు. 

Updated Date - 2021-04-16T23:38:47+05:30 IST