కాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలు

ABN , First Publish Date - 2022-05-18T04:04:13+05:30 IST

పట్టణంలోని పలు దుకాణాలు, గోదాముల్లో పోలీసులు మంగళవారం సోదాలు చేశారు.

కాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలు
గోదాముల్లో సోదాలు చేస్తున్న పోలీసులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 17: పట్టణంలోని పలు దుకాణాలు, గోదాముల్లో పోలీసులు మంగళవారం సోదాలు చేశారు. ఈ  సందర్భంగా టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ గుట్కా విక్రయాల జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం మేరకు తనిఖీ చేశామని చెప్పారు. గుట్కా విక్రయాలు జరిపినట్లుయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోదాల్లో ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T04:04:13+05:30 IST