సిద్దిపేట: కొమురవెళ్లి విజయచల గుట్టపైన హునుమాన్ దేవాలయం సమీపంలో జరిగిన కొంపల్లి కనకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కనకయ్య హత్య కేసులో అతని భార్య కోంపల్లి అనిత, కొంతం నర్సింలును అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.