చాంద్రాయణగుట్ట పీఎస్‌ ఎస్సై వెంకటేష్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-10-14T04:28:34+05:30 IST

చాంద్రాయణగుట్ట పీఎస్‌ ఎస్సై వెంకటేష్‌ సస్పెన్షన్‌

చాంద్రాయణగుట్ట పీఎస్‌ ఎస్సై వెంకటేష్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: చాంద్రాయణగుట్ట పీఎస్‌ ఎస్సై వెంకటేష్‌ సస్పెన్షన్‌ అయ్యారు. నిందితులతో తనకు ప్రాణహాని ఉందని చాంద్రాయణగుట్ట పీఎస్‌కు హమీద్ వ్యక్తి వెళ్లారు. అయితే ఆయన ఫిర్యాదును ఎస్సై వెంకటేష్‌ పట్టించుకోలేదు. ఈ రోజు సాయంత్రం నడిరోడ్డుపై హమీద్ హత్యకు గురయ్యారు.  ఫిర్యాదు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించిన ఎస్సై వెంకటేష్‌ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. 

Updated Date - 2021-10-14T04:28:34+05:30 IST