విజయవాడ..కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో కలకలం

ABN , First Publish Date - 2020-11-22T21:25:09+05:30 IST

విజయవాడ..కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో కలకలం

విజయవాడ..కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో కలకలం

విజయవాడ: హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.  వీఆర్‌ఎస్‌ ఇప్పించాలని సీఎం జగన్‌ను హెడ్‌కానిస్టేబుల్‌ వేడుకున్నారు. ఏఆర్‌లో డాగ్‌ స్క్వాడ్‌ విభాగంలో శ్రీనివాసరావు పని చేస్తున్నార. ఇటీవల అధికారులు తనను హెడ్ క్వార్టర్స్‌కు మార్చారు..ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేశారు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పలు డాగ్‌లు అనారోగ్యంతో ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని వీడియోలో చెప్పారు.

Updated Date - 2020-11-22T21:25:09+05:30 IST