Abn logo
Mar 29 2020 @ 12:53PM

స్వచ్ఛంద సంస్థలకు రాజకీయ గ్రహణం

అనంతపురం: జిల్లాలో స్వచ్ఛంద సంస్థలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీకి అడ్డుకట్ట పడింది. అన్ని అనుమతులు ఉంటేనే సరకుల పంపిణీకి అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామంలో .. మాతా ఫుడ్స్ సరుకుల పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలు అడ్డుకోవద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
Advertisement