Abn logo
Feb 12 2020 @ 10:35AM

ఈ టాక్సీ డ్రైవర్ కుమార్తె ప్రాణాల్ని కాపాడేందుకు సాయం చేయండి (Advt)

నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తు.. అది 2007వ సంవత్సరం.. మా కలలకు, ఊహలకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ జన్మించింది. అది మా జీవితంలో మర్చిపోలేని రోజు.. రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం..  చక్కటి ఫ్రాక్‌లో బోసినవ్వులు చిందిస్తూ పాప నవుతోంది. బిడ్డ నవ్వుల్లో పడి నేను ఈ లోకాన్నే మర్చిపోయాను.  మూడో రోజు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్దామని ఆశగా ఉన్నాం.. నేను, నా భర్త.. పాపను తీసుకుని ఇంటికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. డాక్టర్ గారు ఫైనల్ చెకప్‌కు వచ్చి పాపను పరీక్షించారు. బిడ్డను చెక్ చేస్తుండగా ఆయన భ్రూకుటి ముడపడింది. నాలో ఏదో చిన్న కలవరం. ఏం జరిగిందని తడబడుతూ డాక్టర్‌ను ప్రశ్నించాను. ఓసారి అల్ట్రాసౌండ్ చేయిద్దామని డాక్టర్ అన్నారు. నేను సరే అన్నాను. ఆ రిపోర్టులు చూసి డాక్టర్.. నాకు పిడుగు లాంటి వార్త చెప్పారు. ‘మీ పాప గుండెకు రంధ్రం ఉంది...’ అదొక్కటే నా చెవులబడింది. ఆ తరువాత నా మెదడు మొద్దు బారిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకోవాడినికి కొంత సేపు పట్టింది. నా పరిస్థితి గమనించిన డాక్టర్ కంగారు పడక్కర్లేదని భరోసా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో రంధ్రం దానంతట అదే పూడిపోతుందని తెలిపారు. ఆ మాట్లల్తో నాలో చిన్న ఆశ చిగురించింది. డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకుని ఇంటివెళ్లాము.  పాపకు యువాని.. అని పేరు పెట్టాం..


(పాప ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. )


డాక్టర్ చెప్పినట్లు ఆ రంద్రం దానంతట అదే మూసుకుపోతుందని ఆశించాము.. దాదాపు 8 ఏళ్లు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయాయి. పాపకు ఇక ఏ సమస్యా లేదని ఆనందంగా ఉన్నాం.. అంతా మంచే జరుగుతోంది అని అనుకుంటున్న సమయంలో నాలుగేళ్ల క్రితం అనూహ్య ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్నపాప గుండె పట్టుకుని ఒక్కసారిగా కిందపడిపోయింది.. ఛాతిలో నొప్పి నాన్నా అంటూ గిలగిలా కొట్టుకుంది. నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్ పరీక్షలు చేసి పాపను బయటకు తీసుకొచ్చారు. ‘పాపను బయటకు తీసుకెళ్లి.. మీరు అక్కడే ఉండండి..’.. అని నా భర్తకు డాక్టర్ చెప్పింది.


(పాప ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..)


నాలో టెన్షన్ మరింత పెరిగింది. పాప, నా భర్త బయటకు వెళ్లాక.. డాక్టర్ ఏం చెబుతారాని అని నేను ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘మీ పాప గుండెకు ఉన్న రంద్రం దానంతట అదే పూడిపోలేదు. ప్రస్తుతం పరిస్థితి చేయిదాటిపోయింది.. ఆపరేషన్ చేయడం తప్పనిసరి..’ అని డాక్టర్ చెప్పడంతో.. నాలో దు:ఖం పొంగుకువచ్చింది. ఇంతలో పాప బయటి నుంచి లోపలికి వచ్చి నన్ను చుట్టుకుపోయింది. దాని పసిమోము చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏం జరిగిందని పాప అడుగుతుంటే ఏదో అబద్ధం చెప్పి చూపు తిప్పుకున్నాను. ఈ విషయం మా ఆయనకు చెప్పాను.

పాప ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..)

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రీట్‌మెంట్ ప్రారంభించమని డాక్టర్‌కు చెప్పాం. ఆపరేషన్ కోసం అప్పటి వరకూ కూడబెట్టిన డబ్బంతా నా భర్త ఖర్చ చేశారు. పాప ఆరోగ్యం బాగైతే చాలని మేం వేయి దేవుళ్లకు మొక్కుకున్నాం. ఉంటున్న ఇంటిని, నగలను అమ్మేశాం. దొరికిన చోట అప్పుచేశాం. పాప నవ్వుతూ ఇంటికి తిరిగొస్తే చాలనుకుని మేం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఆపరేషన్ సక్సెస్ అవడంతో పాప మెల్లిగా కోలుకోవడం ప్రారంభించింది. జీవితం గాడిన పడుతున్నందుకు మాకూ ఎంతో సంతోషం అనిపించింది.

పాప పూర్తిగా కోలుకోవడంతో దాని ఆటపాటల్లో మరో నాలుగేళ్లు ఇట్టే గడిచిపోయాయి. యువాని.. ఆమె చెల్లెలి ఆటపాటలు మా జీవితాల్లో కొత్త వెలుగును నింపాయి. అయితే కాలం మళ్లీ మాపై పగబట్టింది. ఓ రోజు చెల్లెలితో ఆడుకుంటున్న యువాని ఆకస్మాత్తుగా గుండె నొప్పి అంటూ పెద్దగా ఏడవడం ప్రారంభించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాం. అక్కడి డాక్టర్లు పాపకు కొన్ని టెస్టులు చేశారు. ఆ తరువాత రిపోర్టులు వచ్చాయి. ఏది జరగకూడదని భయపడ్డామో.. అదే జరిగింది. గతంలో చేసిన ఆపరేషన్ ఇంకా పూర్తవలేదనీ.. పరిస్థితి నుంచి కోలుకోవాలంటే.. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడమొకటే మార్గమని వారు స్పష్టం చేశారు. ఈ విషయం విటుండగానే నాకు పాదల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. మరోవైపు పాప పెద్దదవుతోంది. తనకు మా ఆర్థిక పరిస్థితి పట్ల అవగాహన పెరుగుతోంది. (పాప ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..) విషయం ఆమెకి తెలీకుండా ఉండేందుకు ఆమె ముందు నాలో లేని ధైర్యాన్ని నటించాను. అంతా మంచే జరుగుతుందని సర్దిచెప్పేప్రయత్నం చేశాను. కానీ నన్ను కమ్ముకుంటున్న నైరాశ్యాన్ని పాప గుర్తుపట్టింది. ‘అమ్మా నేను మీకు భారంగా మారాను కదూ..?’ అంటూ ఆ మరుసటి రోజు పాప నన్ను సూటిగా చూస్తే ప్రశ్నించడంతో నా జీవితం అంథకారమయమైనట్టు అనిపించింది. ఆపరేషన్‌కు 30 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు తెలిపారు. నాలుగేళ్ల క్రితమే మా సొమ్మంతా వైద్యానికి ఖర్చైపోయింది. ఎవరైనా మనసున్న దాతలు ఆర్థిక సహాయం చేస్తేగానీ పాప మాకు దక్కదు. అందుకే సహాయం చేయాలంటూ మిమ్మల్నందరినీ చెతులెత్తి ప్రార్థిస్తున్నాను. 12 ఏళ్ల నా కూతురు మృత్యువుతో పోరాడుతోంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె బతకదు.. టాక్సీ డ్రైవర్ అయిన నా భర్త.. ఈ ఆపరేషన్‌‌కు అయే ఖర్చును భరించే పరిస్థితి లేదు.. అందుకే మనసున్న దాతలను సాయం చేయాల్సిందిగా అర్థిస్తున్నాను... ప్లీజ్.. సేవ్ మై బేబీ..


పాప ఆపరేషన్ కోసం Ketto.orgలో నిధుల సేకరణ జరుగుతోంది. ఈ కింద ఉన్న లింక్ ద్వారా మీకు వీలయినంత ఆర్థిక సాయం చేసి.. పాపను ప్రాణాలను కాపాడటంతో మీ వంతు కృషి చేయండి..


పాప ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. 


యువానీ ప్రాణాలను కాపాడేందుకు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి


నిరుపేద కుటుంబానికి సాయం చేయండి.. ఓ ప్రాణాన్ని కాపాడండి..

చారిటీ నెంబర్: 85219429

గమనిక: ఈ ఫండ్‌రైజర్ 80జి ప్రకారం పన్ను మినహాయింపు పరిధిలో లేరు.


Ketto is a largest crowdfunding website that supports crowdfunding for cancer, heart and many other treatments.

 

"This article is published by ketto.org, an online crowdfunding platform in India which helps raising funds for all. Ketto helps individuals to get crowdfunding for cancer treatment, leukemia treatment, heart transplant & other medical treatments. Andhrajyoti.com has nothing to do with ketto.org operations, directly or indirectly."

Advertisement