నల్లమందు స్వాధీనం
ABN , First Publish Date - 2021-09-17T02:45:38+05:30 IST
నిషేధిత నల్లమందును పోలీసులు
నల్గొండ: నిషేధిత నల్లమందును పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడలోని సీతారాంపురంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఓపీఎం నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.