సైన్స్‌ ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2021-05-05T12:19:21+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల పరిధిలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను తాత్కాలికంగా

సైన్స్‌ ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు వాయిదా

విశాఖపట్నం (ఏయూ క్యాంపస్‌): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల పరిధిలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-05T12:19:21+05:30 IST