14న జీప్లెక్స్‌లో పవర్‌

ABN , First Publish Date - 2021-01-10T06:10:21+05:30 IST

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్మావాల్‌, శృతీహాసన్‌ జంటగా మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత ్వంలో తెరెకిక్కిన ‘పవర్‌’

14న జీప్లెక్స్‌లో పవర్‌

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్మావాల్‌, శృతీహాసన్‌ జంటగా మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత ్వంలో తెరెకిక్కిన ‘పవర్‌’ చిత్రం జనవరి 14న ఓటీటీలో విడుదలవుతోంది. పే ఫర్‌ వ్యూ పద్ధతిలో రూ. 199 చెల్లించి చూడొచ్చు. ఇదొక హై డ్రామా యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులో విద్యుత్‌ జమ్మావాల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో న టించారు.

90ల నేపథ్యంలో సాగే కథలో కుటుంబాన్ని ఎదిరించి హీరో, హీరోయిన్లు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది కథ. విజయ్‌ గలానీ, జయంత్‌ లాల్‌ గ డా నిర్మించారు.

Updated Date - 2021-01-10T06:10:21+05:30 IST