అమెరికాలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు

ABN , First Publish Date - 2020-09-24T16:10:48+05:30 IST

ప్రపంచంలో ఎవరికీ లేనట్టి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అమెరికాలో ఉన్నాయి. ఈ విషయం అన్ని దేశాలకూ తెలుసు.

అమెరికాలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు

ప్రపంచంలో ఎవరికీ లేనట్టి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అమెరికాలో ఉన్నాయి. ఈ విషయం అన్ని దేశాలకూ తెలుసు. విదేశాలతో అంతులేని, తెలివి తక్కువ యుద్ధాలు చేయొద్దని నిర్ణయించడంతో ఆ ఆయుధాలు ఎన్నడూ ఉపయోగించాల్సిన అవసరం రాదనుకుంటున్నాను. మధ్యాసియాలో అంతులేని యుద్ధాలకు బదులు శాంతికి ప్రాధాన్యత ఇచ్చాం. ఉగ్రవాదాన్ని అంతమొందించాం.   

 ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

Updated Date - 2020-09-24T16:10:48+05:30 IST